"శోధిని" తెలుగు బ్లాగుల సంకలిని

బ్లాగిల్లు మూతపడ్డాక 'శోధిని' ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. బ్లాగిల్లు లో ఉన్న చాలా బ్లాగులు శోధిని లో కలపబడ్డాయి. అయితే ఈ మధ్యకాలం లో దాదాపు 300 బ్లాగులు మూత పడడమో లేదా అందరికీ వీక్షించే అవకాశం లేకుండా చేయడమో జరిగాయి. ప్రస్తుతం శోధినిలో 2998 తెలుగు బ్లాగులు మిగతావి వార్తలు, వెబ్ పత్రికల విభాగాల్లో మొత్తం దాదాపు 3050 బ్లాగులు నమోదై ఉన్నాయి.
తెలుగు బ్లాగులు వ్రాసేవారు త్వరలో ఒక శుభవార్త వినబోతున్నారు. తద్వారా తెలుగు బ్లాగులకు మంచి రోజులు రావచ్చు. ఈలోపు సాధ్యమైనంత ఎక్కువగా బ్లాగుల టపాలు చూస్తూ ఉండండి. ఒక అవగాహన వస్తుంది .
ఇప్పటికీ బ్లాగు ఎలా వ్రాయాలో తెలియని వారు ఉంటె క్రింది లింకు ద్వారా మా సహాయం తీసుకోండి .

                             సహాయం 

మీ అభిమాన శోధిని సంకలినిని ఇక్కడి నుండి చేరుకోండి
.

No comments:

Post a Comment

hit counter